Sunday, August 8, 2010

శుభోదయం

వేకువ ఝాము వచ్హె మేలుకొమ్మని ..
వెలుగు రేఖ పలుకరించె కొమ్మ కొమ్మ ని..
ప్రక్రుతి స్వాగతించె లేత వెలుగుని
నిద్ర మత్తు కు చెప్పు పారిపొమ్మని !!!!:)

శరత్

పెళ్ళి పత్రిక ( దినకర్ & హరిత )

ఉదయించె దినకరుడికి హరిత వర్ణ స్వాగతం
నిత్యం రమణీయం ఈ ప్రకృతి చిత్రం....
మా జీవన సరళి లో నిలవాలని అనునిత్యం...
మనువనే ముచ్చట తో ఒక్కటని ఇద్దరం.......
పెద్దల దీవెనల నడుమ ప్రతినబూను శుభతరుణం .
కళ గా కళకళ గా కళ్యాణ మందిరం,

మీ రాక మాకెంతో అనందదాయకం.
తప్పక రావాలన్నది మా చిన్న విన్నపం..........

Sunday, August 1, 2010

ఆత్మ విశ్వాసం

ఎవరూ లేరా నీకు ??
ఎందుకు లేరు ??
మౌనాన్ని గమనించు... నీతో మాట్లాడుతూ ఉంది
ఙాపకాలనే పుస్తకాలతో ...
భవిష్యత్తు అనే ప్రణాలికలతో ....
తరచి చూడు ఆ పుస్తకమిచ్హే అనుభవాల సారాన్ని

స్థిరపరచు నీ ప్రణాలికలు పయనించే గమ్యాన్ని
ఎవరూ ఎందుకు లేరు ...
అందరూ నీతోనే..
అన్నీ నీలొనే..

నిరుద్యోగి

కదులు నేస్తమా..
కలత చెందకు..
నిలువుమా నీకు ఎదురేదైనా..
నడక లోని వేగం
నీలో నవ్య శక్తి ని నింపాలి
ఉడుకుతున్న రక్తం
నిన్ను ఉప్పెన లాగ మార్చాలి
స్మరించు అలల సంద్రాన్ని
అలుపెరుగని పయనం కోసం
సంచరించు e-లోకాన్ని
నీ స్వప్నం సుసాధ్యం కోసం..
- శరత్

సంక్రాంతి

ఇంటింటా సంక్రాంతి..
ఇలలోన నవ కాంతి....
గొబ్బిల్ల ముగ్గులు...
రంగుల హరివిల్లుల్లు..
శోభతో అలరారు...పల్లెసీమ అందాలు..
భోగిమంటల సందళ్ళు..
హరిదాసు కీర్తనలు...
ఎన్నెన్నో....తెలుగుదనపు..తీపి గుర్తులు
- శరత్

శుభోదయం..

తూర్పు కిరణాలు దివిలో ...
ఓర్పు నింపులే మనలో...
నేర్పు ఉండాలని భువిలో..
తీర్పు చెప్పుకో మదిలో...

పెళ్ళి పత్రిక (సతీష్)

వచ్హింది మాతో సంతోషం..
ఇవ్వాలని పెళ్ళి ఆహ్వానం..
మన్నించి వచ్హి అందించండి
మనసైన ఆశీర్వాదం..

మనసు పరిమళించింది,
మమత పల్లవించింది,
మనువు స్వాగతిస్తోంది..శుభలేఖ తో మీ రాక ని..
ఇదిగో నవ శొభతో మా కళ్యాణపు శుభలేఖ
తప్పక రావాలన్నది మా చిన్న కొరిక.
వివాహపు శుభ సూచిక < >
విశేషపు శుభ వేదిక < >.
సాగాలి పెళ్ళింట్లో సరదా సందళ్ళు..
కురవాలి..పందిట్లో అక్షింతల ఝల్లు..
విరియాలి మా మదిలో ..ఆనందపు హరివిల్లు....

శరత్

సంగీత దినోత్సవం

రాగం తాళం ...
అంటూ పాడుతోంది లోకం..
గంధర్వ గానం..
గుర్తు చేసుకుందాం..
పాటల ప్రియులారా ,
నేడు సంగీతపు దినోత్సవం..
ఆందరికీ శుభోదయం...

శరత్

వర్షమా...

వర్షమా కురియుమా ...
కురిస్తే నీకు తెలియునులె
అందమైనదొకటున్నదని
అన్నిటిలో అది మిన్న అని
నిన్ను కురిపించు మేఘం కన్నా
నిన్ను తాకు వింఝామర కన్నా
ఇంద్రధనుస్సులో రంగుల కన్నా
నెమలి ఆడు ఆ నాట్యం కన్నా..
కనువిందొకటి ఉన్నదని
కురిస్తే నీకు తెలియునులె
రైతుల మోమున వికసించే
ఆనందమె అది అని...
- శరత్


see the link in telugukavitha.com --> prakruthi

కంప్యూటర్

ప్రపంచపథాన మరో విప్లవం
సృష్టించెను కంప్యూటర్ రంగం
కంప్యూటర్ ఒక యంత్రం
సున్నా ఒకటి మూలాధారం
అనితర సాధ్యం దీని పనితనం
వేగం దీని ఆరోప్రాణం
మనిషిని పోలిన మనిషి
మరమనిషె వీటితొ సాధ్యం
- శరత్

యువరాజ్ 6 సిక్సులు

వీరబాదుడు మోత...
వీరంగం చేసేంత..
విశ్వవిఖ్యాత చరిత..
తిరగ రాసేంత..
ఆహా!!! ఏమి అలరింత...
"యువరాజు" సాధించిన ఘనత
దేశం గర్వించేంత....

శరత్

శుభోదయం

ఆశల సౌధపు నిర్మాణం,
ప్రక్రుతి సుందర విన్యాసం,
కారు చీకట్ల కదలికనాపే
మహా మహత్తర మాయాజాలం,
ఉరకలేయు ఉత్సాహం....
సూర్యోదయం తో మొదలు

శరత్

ప్రేమికుల రోజు

గుండె లయ తప్పుతోందా.. కాదు లే గుండెపోటు .......
ఆది మనసు లో చోటు కొరకు తపన పడే ప్రేమ ఘాటు...
ఆలొచించకు నీవు అటూ ఇటూ........
గులాబి ని చేత పట్టు...
ఎక్కు ప్రేమాలయపు తొలిమెట్టు.......:-)))

శరత్

శుభోదయం..

చీకట్ల తస్కరా...
ఓ! ఉదయ భాస్కరా...
చిర్రు బుర్రు లాడకురా..
వేడిమి తగ్గించరా

pelli patrika

mahaa sambaram mahaa sambaram.
mahadaanandam panche pelli sambaram
moodu mullu , yedadugula muchhataina bandham to
nenu ,
< pellikoothuru > kalasi yekamavvu vivaaha subhasamayam
< date & time >
mee raake jatagaa pellisandadi teeru
jaataralle saagali pellimantapam joru
< venue >
maruvakundaa raarandi aahvaanam manninchi
deevinchi vellandi kammani vindaaraginchi

pelli patrika for bother

chinnavaadu kaadu
ee chirunavvula redu
software jagamu lo ..poolarangadu
kaabotunnadu ...
ippudoka intivaadu
manchi manasu kalavaadu
maa manasulu gelichinodu..
maa anna
,
ni
manuvaade sumuhoortham nedu

mee raakanu korutondi ee pelli 'Mahaanaadu'


'vijayadasami' pallavi gaa.....
Kalyaanapu saraagaanni..
'deepaavali' charanam to..
paadu daamu randi....
pelli lo sandallaki jata avudaam randi.......

pelli patrika

mahaasambaram ..
mahadaanandam panchae peLLisambaram..
mooDumuLLu...EDaDugula
muchhaTaina bandham toe
neanu ,
< peLLi kooturu >
kalasi Ekamavvu
vivaaha Subhasamayam..
< date & time >
mee sandaDi toDaitea mahadaanandam..

rangula toeraNam,
ramaneeyapu vaadyam,
haDaaviDila parvam,
akshintalatoe andari aSeervaadam,
kalaboesina kamaneeyapu kalyaaNamandiram..
< venue >

selavu maaku leadani ...
abboe ...meam raaleamani...
cheppaboekanDi kahaani..
tappakunDa raavaali veelentoe chaesukoni..
vunTundi peLLi vindu "auraaa" anipinchaalani ....
- < peLLi koDuku >

jogupalya cricket

Ranarangapu jayaganta gana gana mani mrogindi..
jogupalya maidaanapu kreeda kala...hecchindi..
ragilenu agni jwala..ugraroopami... ( raja team )
aarpenu jalapaatam...mahograroopami...( tadi team )

subhodayam..

udayana melukuva raagam
le..le..le..
venniilla snanapu raagam ...
sala sala sala sale...
vinipinche pakshula raagam..
kila kila kila kile..
dooraana jalapaatapu raagam
jala jala jala jale...
modalaindi janasandrapu raagam
bila bila bila bile..
office aavaranala raagam..
kala kala kala kale...
modalaite ika maatala(mails) raagam..
gala gala gala gale.....

శుభోదయం..

నిద్ర లేచింది నయనం...
విరగ బూసింది కుసుమం..
కిల కిల మని పక్షుల రావం...
అహా...ఆహ్లాదభరితం....
తూర్పు వైపు వెలుగు రేఖ...
నింపును.లే.. మనోబలం

comedy song on my friend murthy

naa peru yogi reshmayya le
naake teliyaka aa peru vachhindile

poddunne lesti
yoga nenu chesti....yoga nenu chesti
kallu tirigi padipoti......
tindi sarigaa tinamani doctor cheppaadu....
nidra sarigaa undaalani snehitulannaaru....


( naa peru )
himesh reshmi ante padi chasti
hindi pop ante ishtam jaasti anti...
nannu nenu champukonti.......
telugu paatalni vinamani snehitulannaru...
balu,ilayaraaja ni mundu kanamannaaru....

( naa peru )

Raakhi

అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి
అందమైన ఒక ఙాపిక రాఖి

నీ కొసం నేనున్నానంటూ ,
నీ రక్షన నాకుండాలంటూ
అన్నకు చెల్లెలు వెసే ఒక
అమూల్యబంధం రాఖి..

తరాలు మారినా...అంతరాలలో
తరిగిపోని ఓ చిన్ని వెలుగు ఈ రాఖి..

- శరత్

pelli patrika

నా జీవన మల్లిక
అల్లుతోంది నవ అల్లిక
అందించగ రారండి....
ఆశీర్వాదపు మాలిక..
< > తో కలసి నేను
పెళ్ళిపల్లకిని ఎక్కే శుభతరుణపు సూచిక
< >
తప్పక వస్తారుగ!!!

స్వాగతాల పిలుపులు...
పన్నీటి ఝల్లులు...
నవ్వుల కవ్వింపులు..
మేళతాళాల ధ్వనులు...
వేద మంత్రాలు...
కొలువు తీరు శుభవేదిక...
< >
కొసరు అడగకుండ ,
మీరు రుచి మరువని వంటకాలు!!
మరువకండి !! వదలకండి !!
ఈ పెళ్ళి మజాలు...

seenu pelli

Memiddaramu okate....
Maa paluku okate..
ani nenu.

peddala deevenalu
veda mantraala
naduma.....
parinayamaade
subhatarunam..

lo
pellipandiri palakarimpulaku..
mela taala savvadiki...
Todu kaavali mee sandadi..
Tappaka raarandi...

kala kala laade kalyaanam lo
kanuvindu...
kammani vindu..
Tappaka raarandi...

Pelli patrika – 3

Memiddaramu okate....
Maa paluku okate..
ani nenu.

peddala deevenalu
veda mantraala
naduma.....
parinayamaade
subhatarunam..

lo
pellipandiri palakarimpulaku..
mela taala savvadiki...
Todu kaavali mee sandadi..
Tappaka raarandi...

kala kala laade kalyaanam lo
kanuvindu...
kammani vindu..
Tappaka raarandi...

pelli patrika - shyam chelli pelli

దేవతలు దేవుళ్ళు దిగి వచ్హే వేళ
మా ఇంట ఆనందం మిన్నంటే వేళ
మంగళ వాద్యాలు,
వేదమంత్రాలు,
ఆశీర్వచనాల నడుమ
నా చెల్లి
< pelli koothuru >
< pelli koduku > ను,
మనువాడే శుభవేళ
< Date & Time >
మీ రాక మాకెంతో ఆనందహేల
తాతతరం తమాషాలు ,
నాన్నతరం నవ్వులు,
నేటితరం నవశోభ తో
కళ కళ లాడే వేదిక

< venue >
సపరివార సమేతముగ
దీవించగ రారండి
పసందైన విందు ఉంది
మరువకుండ రారండి

నవ వసంతం ( Happy New Year )

అప్పుడే ఏడాది...
మొదలైంది హడావిడి...
వచ్హెనులే వచ్హెనులే నవవసంత సందడి..
ఏన్నెన్నో ఙ్ణాపకాలు..గుర్తుచేసుకుంటే...
తీపి , చేదు అనుభవాలు నెమరువేసుకుంటే...
కలలు, కల్లోలాలు ,ఉత్సవాలు, ఉధ్రుతాలు...చూపిస్తూ...
కదులుతోంది వేగంగా...వయసు రైలుబండి..
నవవసంతమంటే ఒక నూతన మజిలీ..
పచ్హ జండా ఊపి పయనిద్దాం రండి....

subhodayam..

Malisandhya lo
Vaana mabbula gubulu....
aa pi traffic lo..Segalu...
roju...puttistunnaa..digulu..

ullasapu....nayanaalu..
utsaahapu...hoyalu...
idi..tolisandhyaloni...vagalu..
swaagatistondi...choodu..
udayakiranaala to pagalu...

chirudivve- oka saamajika seva kaaryakramam

ఒక తలపు..
"చుక్కల లెక్క"లా ఉన్న
"చితికిన బ్రతుకులు" చేస్తున్న
చీకటి--వెలుగు పొరాటం లో
వెలుగు వైపు నిలవాలనే తలపు (2)
మా "చిరుదివ్వె" కు మేల్కొలుపు
"నేను సైతం" అను నీ పిలుపు తో...
చేయి చేయి కలుపు ...
- శరత్

Dasara

Daandia aatalato,
Sogasuleene Dasaraa...
Bhaarateeya Samskruti
Bhaavam ee Dasaraa
aata paatala saradaa,
bommala koluvula paradaa..
Vaaraanthapu
Vikaasamuga vastunnadi Dasaara..

sankraanthi

sankuraatri sandepoddu ...chaligaali levoddu,
makara sankranthi lakshmi mana mungitlo kaddu,
rangavalli gobbemmalu chooda yentho muddu ,
pillala kerinthalu mari mari muddu,
alankaaramu to vachhunu aa gangireddu,
haridaasunu maruvaddu!!!
achha telugu andam kanipinche ee poddu ,
anandaaniki vaddu yee haddu.....paddu

subhodayam...

savvadi lekunna......
sandadentho .........
kila kila raavaala dwani..
bila bila janajeevani...
gala gala..kala kala.....
suvarna rekhala mahimo..
srusti goppatanamo...
roju..pratiroju.......neevu leka undunaa...
ee adbutaala vivarana...
cheppavaa..oh Aamani Mani( sooryudu ) !!!!!............
oka kala ,
naa mundoka ooyala ,
ooyalalo ooristoo udikistoo ....
adugutondi kontegaa bramhachaari manasu ,
yela vachhi vellenani paatikella vayasu.....??? ,
nenemo nibbaranga.....badulichhaa........'job'undi 'jebu'ndani ......
mundunnadi madhuramani.......
navvindi pagalabadi ........nivvera poyela..........
mundunnadi madhuramante ..........venakadi amrutamantadi..
yela sardi cheppalo........yegiregiri padutondi.
Subhodayam saakshigaa mee munduke ee prasna...... badulivvandi

chennai meeda kavitha

chiraaku gaa undaa...
vallantaa chematala varadalai..
pagalanthaa vedi segalai...
nuduti pi navva yekkuvai...
baadha padadam maaneyy...
neevunnadi chennai..
saagara teerapu dariaiy...
velugutondi oka mahaa nagaramai

satyam kumbhakonam

software kanchu kota ...
gaalilona deepamaaye....
teeram cherche naavanu
timingalam mingivese....
satyam gaaradilo asatyam raajyamele..
sankshobham okavaipu...nagubaate naluvaipula...
sagatu "soft veeruniki" sambramaascharyame...
jarugutunna parinaamam nityam prasnaarthakame !!!

subhodayam..1

vastundi roju pagalu..
chooputu sarikrothha hoyalu....
kallaku manasunte chaalu...
gundeku palukunte chaalu....
kanipinchu sarikrothha andaalu...
palikinchu sarikrothha raagaalu..
gelavochhu yedurochhu pandaelu....

స్నేహబంధం

స్నేహబంధాన్ని నేను...
సృష్టి అంతటా.. ఉంటాను..
భేధాలన్నవి యెరుగను నేను..
జగతి మొత్తము..ఉంటాను..
కష్టసుఖాలలో ఉంటాను.
కష్టంలో స్పష్టంగా కనపడి..
ఇష్టంగా అనిపిస్తాను..
నెడే .. నే ..పుట్టాను..
ఓ నేస్తం..
నా కొసం...నీ ప్రియ నేస్తాన్ని కలుసుకో ...
నా పుట్టిన రొజు జరుపుకో....
-
శరత్.